Getup Sreenu ఇంతగా కోప్పడటం ఇదే మొదటి సారి అనుకుంట *Launch | Telugu FilmiBeat

2022-11-21 7,297

Director Prashanth Varma gave a new experience to the Telugu audience with the movie Zombie Reddy. Now he is coming to entertain the audience with the film Hanuman. Teja Sajja is playing the lead role in this film based on Hanuman. The makers have launched the teaser of this movie which is being produced by Niranjan Reddy under the banner of Prime Show Entertainment. Amrita Iyer is playing the heroine | జాంబిరెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడు హనుమాన్ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు హనుమాన్‌ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో తేజ స‌జ్జ హీరోగా నటిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

#hanumanteaser
#prasanthvarma
#tejasajja
#AmritaIyer
#tollywood
#HanuMan